కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చెందిన మద్దెబోయిన రాజుని హైదరాబాదులోని తెలంగాణ సార్వత్రిక పరిషత్ అబిడ్స్ వేదికగా డెలిగేట్స్ గ్రేట్ అండ్ మీట్ కన్స్యూమర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించి నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్గా నియమించి నియామక పత్ర సంస్థ ఐడి కార్డ్ అందించారు ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్ డాక్టర్ ఎం వి ఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ అండ్ శ్రీకాంత్, పాల్గొన్నారు