
కొత్తగూడెం లంచాల బారిలో పడిన మున్సిపాలిటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం మున్సిపాలిటీ బేతనియ వద్ద ఎటువంటి పర్మిషన్ లేకుండా నాలుగు అంతస్తు వేయడం జరుగుచున్నది మున్సిపల్ కమిషనర్ రఘు. మరి మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. కను సైకల్లో. కట్టడాలు జరుగుచున్నది. ఈ నాలుగు అంతస్తుల బిల్డింగ్ ముందు హై టెన్షన్ పవర్ లైన్. ఒక మీట దూరం కూడా లేని పరిస్థితిలో ఉన్నది. అట్లాంటప్పుడు. ఏ విధంగా కట్టడానికి మున్సిపల్. కమిషనర్ రఘు. మరి మున్సిపల్ చైర్పర్సన్. పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ లొకేషన్ లో నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టే. పర్మిషన్ లేదు. ఇక్కడ పట్టా రిజిస్ట్రేషన్ కూడా ఏమీ లేదు. ఇన్ని అంతస్తుల బిల్లులు కడుతూ ఉంటే లక్షల రూపాయలు లంచాలు తీసుకొని. కట్టుకొని ఇస్తున్నారని. ఇక్కడ సొంతగ స్థలాలు కొనుక్కున్నవారికి ఒక 100 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి. మున్సిపల్ పర్మిషన్ ఇవ్వట్లేదని. ఇక్కడే స్థలవాసులు . వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. రాజకీయ నాయకులు. ఇదే విధంగా చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా స్తుంది. దయచేసి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్. మాకు ఇంటి నెంబర్ ఇచ్చే విధంగా చూడమని. మా విన్నపం