మిడ్జిల్ యువజన కాంగ్రెస్ నాయకులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసీఆర్ గుడిలో బానిస కుక్క బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..అరేయ్ బాల్క,కేసీఆర్ బానిస కుక్క, నీకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీకు లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ అంతు చూస్తాం ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.