నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు ఎండి.ఆలీ
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ తూర్పు 41వ డివిజన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.బిఆర్ఎస్ నాయకులు ఆలీతో పాటు ఇతర నాయలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆలీ మాట్లాడుతూ సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని బిఆర్ఎస్ నాయకులు ఆలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎండి ఆలి, టి.రమేష్, ఎం.సతీష్, పి.భాస్కర్, జి.చేరాలు తదితరులు ఉన్నారు