గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని సీతారాంపురం గ్రామం లో అంబేద్కర్ యువజన సంఘం గణపురం మండలం అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఈర్ల రాజకుమార్ ఉపాధ్యక్షులుగా మేడిమల్ల శివకుమార్ ప్రధాన కార్యదర్శి ఇనుముల రాజు కార్యదర్శి గంధం రాజు సహాయకార్యదర్శి పున్నం కోశాధికారి సాంబరాజు దేవేందర్ ప్రచార కార్యదర్శి పసుల రంజిత్ ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షుడు శనిగరపురాజేందర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిఆశయ సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాలు అన్ని కృషి చేయాలి అన్నారు అంబేద్కర్ మతానికి కులానికో చెందిన వారు కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వార హక్కులు కల్పించారని అన్నారుఈ సమావేశానికి గ్రామం మాజీ సర్పంచ్ రామంచ భద్రయ్య మరియు అంబేద్కర్ సంఘం నాయకులు మంద రాజు భద్రయ్య ప్రదీప్ సింగ్ బండారి ఉపేందర్ నక్క కుమార్ రామచ భద్రయ్య కుమ్మరి రవి సోముల రమేష్ మంద రాము గుర్రం సంజయ్ గుర్రం సర్వేశం రామంచ రాజు ఈర్ల రాజు ఎలుక పెళ్లి భరత్ ఇమ్మడి రమేష్ ఇమ్మడి రాజేందర్ ఇనుముల సంపత్ ఇనుముల మల్లేష్ పసుల స్వామి గాజుల రమేష్ గుర్రం అశోక్ ఫిరాల రమేష్ పాల్గొన్నారు