అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం
బస్వరాజుపల్లి గ్రామం లో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది అందులో యూత్ అధ్యక్షుడు ఎన్నికైన మిట్టపెల్లి అరవింద్,ఉప అధ్యక్షుడి కుక్కముడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, సలహాదారులు, సభ్యులు పాల్గొన్నడం జరిగింది. అరవిందు మాట్లాడుతూ ఈ అధ్యక్ష పదవిని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యూత్ ని ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తానని అరవింద్ అన్నారు
