అజంత యూత్ ఆధ్వర్యంలో 50 కేజీలు అందజేత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో బస్వ రాజుపల్లి గ్రామం అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపల్లి అరవింద్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులందరికీ కలిసి అజంత యూత్ మాజీ అధ్యక్షుడు కుక్కమూడి అశోక్ తండ్రి కుక్కమూడి నర్సయ్య ది సంవత్సరికం సందర్భంగా అజంత యూత్ నుండి 50 కేజీల బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కె నవీన్ సుల్తాన్ ఎం కళ్యాణ్ బట్టు గణేష్ మట్టేవాడ నరేష్ ఎం ప్రశాంత్ పాల్గొన్నారు
