హత్యాయత్యానికి పాల్పడిన ఏకలవ్య ఇంటర్ విద్యార్థిని పరామర్శించిన ఆదివాసి సంఘం నాయకులు.

భద్రాచలం నేటిదాత్రి

గత రెండు రోజుల క్రితం దుమ్మగూడెం ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మట్ట ధనలక్ష్మి అనే విద్యార్థిని పాఠశాల యాజమాన్యం మందలించి తీసి ఇచ్చి పంపుతానని బెదిరించటంతో మనస్థాపానికి గురై ఇంటికి వెళ్లి పాయిజన్ తాగడం జరిగినది ఇటీవల ఆమెను భద్రాచలం ఏరియా హాస్పిటల్ వైద్యం చేర్పించడం జరుగుతా వున్నది అట్టి విద్యార్థిని ఈ రోజున ఆదివాసి సంఘం డివిజన్ నాయకులు సోందె మల్లుదొర కూరం బొర్రయ్య తెల్లం వీరస్వామి ఆమె వైద్యం పొందుతున్న పరిస్థితిని చూసి ఈ యొక్క విద్యార్థిని అత్యాయత్నానికి కారకులైన ఏకలవ్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉన్నత అధికారులు అట్టి పాఠశాల యజమాన్యంపై పాఠశాలపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని కోరారు గతంలో తెలుగు టీచర్స్ హయంలో ఏకలవ్య పాఠశాల సవ్యంగా విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నడిచేదని కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి కేంద్రం కేటాయించిన రెగ్యులర్ టీచర్ల వలన ఈ యొక్క పాఠశాల చాలా డిస్టర్బ్ అయితుందని కేంద్రం నుంచి వచ్చిన హిందీ టీచర్లు సోయింగ్ తప్ప ఇక్కడి పిల్లలకి పాటల చెప్పే విషయంలో గాని వాళ్లని పిల్లల జాగ్రత్త విషయంలో పట్టింపే లేదని ముక్తకంఠంతో మండిపడ్డారు కనుక ఆ యొక్క టీచర్లపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆ యొక్క విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ ని కోరడమైనది ఇట్టి విషయంపై ఆర్ సి ఓ స్పందనలేదని ఇటువంటి ఘటనలు జరిగిన ఆర్ సి ఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటని వాపోయారు యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుమ్ముగూడెం మండల అధ్యక్షులు వీరమాచినేని వినీల్ ఎస్టీ సెల్ నాయకులు తెల్లం నరేష్ పేరెంట్స్ అధ్యక్షులు కారం గోపాలరావు అపక నాగయ్య వర్షం ముదరాజ్ తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!