
అన్ని వర్గాల ప్రజాధరణ కలిగిన కలిగిన వ్యక్తి సాంబాన్న
పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి హన్మకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన మాజీ పోలీస్ అధికారి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకుడు,టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య వైపు మొగ్గు చూపుతున్నారు.సాంబన్న పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నితునిగా ఉన్న వ్యక్తి దొమ్మటి సాంబన్న, ఉమ్మడి జిల్లాలో ప్రజలతో ఎప్పటికప్పుడు సాదా బాధకాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు ఆదరించే వ్యక్తి సాంబాన్న,ఈసారి టికెట్టు సాంబన్నకు ఇస్తే కష్టపడి మా సాంబాన్నను మేము పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటామని ప్రజలు కార్యకర్తలు,అటునాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.కేవలం ఎన్నికల సమయంలో పార్టీలో టికెట్ కావాలని వచ్చిన వ్యక్తులకు కాకుండా పార్టీ కోసం నిలబడి పదవి లేకున్నా ప్రజలకోసం నిలబడే సాంబాన్నకే అధిష్టానం టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.