అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని మోత్కూలకుంట తండా గ్రామపంచాయతీకి చెందిన సభవాట్ సోంమ్ల నాయక్(30) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీసర్పంచ్ రవినాయక్, రాజాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణ నాయక్, మంగ్యనాయక్, రాములు నాయక్, శ్రీనివాస్ నాయక్, రమేష్ నాయక్, బాలునాయక్, దర్మయ్య నాయక్, జైపాల్ నాయక్ మరియు తాండవాసులు యువసేన సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!