సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి గారికి ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్ లో ఉన్న ఎస్సీ కళాశాల బాయ్స్ హాస్టల్ లో మహిళా వార్డెన్ ఉండడం వలన విద్యార్థులు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా
హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా సంక్షేమ అధికారి పురుష వార్డెన్ నియమించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు
ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు మచ్చ పవన్ శ్రీకాంత్ వినయ్ రవి కిరణ్ ప్రసాద్ రఘు కృష్ణ మురళి తదితరులు పాల్గొన్నారు.