భద్రాచలం నేటి ధాత్రి
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్లో సరిపడా డాక్టర్లు లేక దూర ప్రాంతం నుంచి వచ్చే రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమాత్రం మెరుగుపడతాలేదని ఈ మధ్యకాలంలో చెవి ముక్కు డాక్టర్ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఆస్పత్రి వెళ్ళినప్పుడు డాక్టర్ లేక ప్రైవేట్ ఆస్పత్రికి పంపీయడం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వ అధికారులు డాక్టర్లు నిర్మించి ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని దాసరి శేఖర్ ప్రభుత్వ అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో చినిగిరి చిట్టిబాబు దేవరాజ్ సీతారాములు రమేష్ రమణ కుమార్ రాంబాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు