వీణవంక, (కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో వ్యవసాయ కూలి గా పనిచేస్తున్న దూకిరే రాజు వయస్సు 30 కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉండగా అనంతరం అతడు కూలి పనులకు పోగా హఠాత్తుగా పొలంలో కింద పడిపోయిన వెంటనే మృతి చెందాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై వంశీకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు.