
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ స్థానిక ఇందిరమ్మ కాలనీలో లక్ష ఓట్ల గెలుపే లక్ష్యంగా వాడ వాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో మన మంత్రి కేటీ రామారావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేస్తూ ఇందిరమ్మ కాలనీలో గల్లి గల్లి లో ప్రతి కార్యకర్తలు మంత్రి కేటీ రామారావుకి అత్యధిక భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరీ వేణి శ్రీవాణి రమేష్. ఏం సి డైరెక్టర్ రమేష్ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు