
కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు. కూకట్పల్లి మార్చి 29 నేటి ధాత్రి ఇన్చార్జి
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోని మియాపూర్ నరేన్ గార్డెన్ లో శని వారం రోజు ఉదయం 10 గంట లకు స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వ ర్యంలో చేవెళ్ల పార్ల మెంట్ నియోజక వర్గం బీఆర్ ఎస్ పార్టీ సన్నాక సమావే శంలో భాగంగా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశా ని కి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గల ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మె ల్యేలు,జిల్లాలోని సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరవుతారని 123 డివిజన్ కార్పొరేటర్ నార్నేశ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.కార్యక్రమానికి పార్టీ అభిమానులు,శ్రేయోభిలాషులు మిత్రులు ఉద్యమకారులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ విస్తృత స్థాయి సమావే శానికి హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఫోటో నెంబర్ 2లో…. ఫైల్ ఫోటో హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు.