కళాకారుడికి ఘన సన్మానం

చందుర్తి, నేటి ధాత్రి:
కరీంనగర్ మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారిచే కృషిభవన్ లో జరిగిన “బాల రత్న “అవార్డు కార్యక్రమంలో చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు అక్కపల్లి యాదగిరిగౌడ్ నటుడుగా, మిమిక్రి ఆర్టిస్ట్ గా కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తించి మాస్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ అధినేత, సినీ దర్శకులు భూనాదాచారి, షార్టఫిల్మ్, సినీ నటులు హాస్య నటకీరిటి ఆర్ ఎస్ నందా చే యాదగిరిగౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుడిగా కళాకారుడుగా యాదగిరి గౌడ్ రాణిస్తుండగా సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *