
MSP senior leader Patti Mallesh.
చేయూత పెన్షన్ దారుల సమావేశం.
మహాదేవపూర్ జులై 31 (నేటి ధాత్రి)
మహాదేవ పూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద చేయూత పెన్షన్ దార్ల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాన్ని MSP సీనియర్ నాయకులు పత్తి మల్లేష్ మాట్లాడుతూ
చేయూత పెన్షన్లన్నీ పెంచాలని వికలాంగు కి 4000 వేల నుంచి 6000, వృద్ధులు వితంతువులకి 2000 నుంచి 4000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం గురించి వారికి వివరించి ఆగస్టు13 న హైదరాబాద్ లో జరుగు పెన్షన్ దార్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాసభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వికలాంగుల మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్యపాల్గొన్నారు.
సమావేశం అనంతరం గ్రామ కమిటీ
అధ్యక్షులు:-కూర తిరుమల చారి
ఉపాధ్యక్షుడు: -గుజ్జల సురేందర్
ప్రధాన కార్యదర్శి: – తాటిపల్లి సమ్మయ్య
కార్యదర్శి:- మానేటి కృష్ణకుమార్, శ్యామల యశోద
ప్రచార కార్యదర్శి: -దాసరి రాజేశ్వరి
సభ్యులు: – దామర్లకుంట చంద్రశేఖర్
వావిలాల వైకుంఠం
పి రాజక్క
దామర్లకుంట వెంకటమ్మ
పత్తి బుచ్చయ్య
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ, రవితేజ మాదిగ
దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ పాల్గొనడం జరిగింది