• రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు, గ్రామస్తులు
• పోలీసులు సందయింపు హామీ తో ధర్నా విరమణ
నిజాంపేట: నేటి ధాత్రి
పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో జరిగింది. ఈ మేరకు గ్రామంలో గల జడ్పీ హైస్కూల్ లో సరస్వతీ విగ్రహాన్ని ద్వ0సం చేసిన గుర్తు తెలియని దుండగులు
రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపిన గ్రామస్థులు
విగ్రహాన్ని ద్వ0సం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్థులు, విద్యార్థులు ఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ జైపాల్ రెడ్డి సిబ్బందితో కలసి దుండగులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.