గణపుర నేటి ధాత్రి
గణపురం మండలంలో ఓ సి త్రీ లో ప్రమాదానికి గురి అయిన డ్రైవర్ ఎండి అన్వర్ పాషా హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినటువంటి వారి పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్. గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ. సీనియర్ నాయకులు గడ్డమీద రవీందర్. రావుల సురేష్. రామగిరి సంపత్ మమ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు