కాప్రా నేటిధాత్రి 08:
జిల్లా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కమల నగర్ విద్యార్థినీ విద్యార్థులకు మరియు సాయి సింధు స్కూల్ నాగార్జున నగర్ కాలనీ లో బుధవారం స్వచ్ఛభారత్ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ భాగ్యలక్ష్మి,ఎస్ఎఫ్ఐ లక్ష్మి ఇన్చార్జి ఎస్ ఎఫ్ ఏ వరలక్ష్మి ,పారిశుద్ధ్య సిబ్బంది, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.