కాప్రా నేటిధాత్రి 07:
కాప్రా డివిజన్ పరిధిలోని హస్తిన పురం లో 17 లక్షల నిధులతో కాపౌండ్ వాల్ అండ్ ఆర్చ్ కి స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి తో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డి ఈ బాలకృష్ణ , ఏ ఈ సూరజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, ఇంద్రయ్యా, గిల్బర్ట్, రవీందర్ రావు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
