గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పుట్టపాక కిరణ్ తనతో పోటీపడ్డ వ్యక్తిపై(డిష్)29 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు సాధించిన సందర్భంగా వారి సంఘ సభ్యులకు బాణసంచ కాలుస్తూ కుంకుమ కలర్ తో కిరణ్ ముంచేత్తారు ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది ప్రత్యర్థిఅభ్యర్థి వీరవేని శ్రీనివాస్ కి 89 ఓట్లు పోలవ్వగ పుట్టపాక కిరణ్ కు 118 ఓట్లు ఓట్లు వేసి నాకు ఈ పదవిని కట్టబెట్టిన పెద్దలకు చిన్న లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను