తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావుపల్లి గ్రామంలో. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారి అందరికీ రాష్ట్రంలోని ప్రజలందరికీ అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేనిస్థితిలో ఉన్న ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని దీని ద్వారా సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్సఅందించడమే ప్రభుత్వ లక్ష్యమని సబ్ బండ వర్గాల సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన లక్ష్యమని తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామం లోని వీర వేణి కొమురయ్యకు. 42500.. రూపాయల చెక్కును అందించడం జరిగిందని లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహానిధి రావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ వి ప్ శ్రీనివాస్ కి నియోజవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు మీరాల శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు కూతురి రాజు డిజిపి రెడ్డి కొండ వే నిదేవయ్య తీగల అంజయ్య తదితరులు పాల్గొన్నారు