
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలో చాలా రోజుల నుంచి మైనర్లు బైక్‌లపై డ్రైవింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ, బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారని తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.
వాహనాల నడుపుతున్న మైనర్లను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిఐ సంజీవరావు ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ పాల్గొన్నారు.