బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పాక్స్ చైర్మన్ బండి దేవదాస్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జెడ్పిహెచ్ఎస్.పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని చైర్మన్ బండి దేవదాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మళ్లీ పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు ఎంతో కృషి పట్టుదలతో చదివి బంగారు భవిష్యత్తు పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడప శివ జ్యోతి హై స్కూల్ హెచ్ఎం ఆరాధన హారిక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!