భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని
గర్భిణీగా ఉన్న సమయంలో కూడా 9 నెలల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో చెక్ అప్ చేయించుకుంది. ఆరో తారీకు రాత్రి 10 గంటలకు నొప్పులు రావడంతో సామాన్య మహిళా గా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు అనంతరం డాక్టర్స్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు సర్కారు దావాఖానలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన జడ్పీ చైర్మన్ శ్రీహర్షిని అందరూ అభినందిస్తున్నారు ఇలాంటివారు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం వల్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుందని నేటిజన్ ల అంటున్నారు డెలివరీ చేసిన డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ హర్షిని