
ఆ గ్రామంలో అతనిదే పెత్తనం
సమస్యల పైన స్పందించని పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ కార్యదర్శి ఉన్న తనమాటే వినాలట తను చెప్పిందే వేదమట
కొన్ని యేండ్లు గా పాలకులు మారిన ప్రభుత్వలు మారిన అభివృద్ధి కి నోచుకోని ఆ గ్రామం
అతడే ఆ గ్రామ అభివృద్ధి కి అడ్డు గోడన
దొంగ రసీదు పుస్తకాలతో ఇంటి పన్నుల వసూల్
పైసలన్ని నీళ్ల పాలేనా జిపి నిధులున్న రోడ్లు ఏవి మురికి కాలువలేవి
గ్రామ పంచాయతీ కి నిధులు వస్తున్నాయా వస్తే అభివృద్ధి ఏది
గ్రామంలో సమస్యలు ఉన్నాయంటే గ్రామస్తుల మీద దబాయింపులట
చనిపోయిన వారి పెన్షన్ లతో దాచా డంట పెద్ద మూట
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో గల ఓ మారుమూల గ్రామ అరి గోస కొన్ని యేండ్లుగా అభివృద్ధి కి నోచుకోని ఆ గ్రామంలో అతడే ఒక బాసు గా వ్యవహారిస్తున్నాడు.ప్రభుత్వలు మారిన గాని తన వైఖరి మారడం లేదు ఆ గ్రామంలో ఏర్పడ్డ సమస్యలు తీర్చాలని అడిగితే ప్రజల మీద అతగాడి దబాయింపులట మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులకు ఇతగాడి ఆటలు కనపడటం లేదు ఎందుకో ఇంటి పన్నుల పేరుతో డబ్బులు బాగా సంపాదించడని ప్రజల మాటలు అసలు నిజ నిజాలు ఏంటో ఆధారాలతో నేటిధాత్రి డేగ కళ్ళతో కాపుకస్తుంది త్వరలో మీ ముందుకు తీసుకు వస్తుంది.