
జగిత్యాల నేటి ధాత్రి
విద్యార్థులకు వారి భవిష్యత్,ఎన్నో విజయాలు సాధించి ,తల్లి తండ్రులు లకు మంచి పేరు తేవాలని ఎస్సై ఉమా సాగర్ కౌన్సెలింగ్ ఇచ్చారు,వెల్గటూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి పూలే రెసిడెన్షియల్ స్కూల్లో రెండు రోజుల క్రితం ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు జరిపిన దాడి దృష్ట్యా మండల ఎస్సై ఉమాసాగర్ పాఠశాలలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు అనవసరమైన గొడవలలో తలదూర్చి మీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేసే దిశగా కష్టపడి చదివి మంచి తోటి విద్యార్థులు అందరూ స్నేహపూర్వకంగా మెలగాలని సూచించడం జరిగింది