రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట పట్టణ బిజెపి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు మేకల లావణ్య. మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి మెట్టు సప్న. వీరితోపాటు బిజెపి పార్టీ నుండి 50 మంది కార్యకర్తలు 9వ వార్డు కౌన్సిలర్ దేవుని జయరాజు. సీనియర్ నాయకుడు భూమా మల్లేశం. ల ఆధ్వర్యంలో ఈరోజు రామయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. మాజీ ఏఎంసి చైర్మన్ సరాప్ యాదగిరి. బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు. సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. కౌన్సిలర్లు శోభ కొండలరెడ్డి. సరాఫ్ సౌభాగ్య శ్యాంసుందర్. అనిల్. మహంకాళి దేవస్థానం డైరెక్టర్లు బసనపల్లి రాజు యాదవ్. చింతల రాములు. యువజన నాయకులు చింటూ. భాస్కర్. సిద్దు. నరేష్. తదితరులు పాల్గొన్నారు.