
వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తాలో రోడ్డుపై ఎండలో కూర్చుని కూరగాయల వ్యాపారం చేసే వారికి బి ఆర్ఎస్ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ కాగితాల లక్ష్మీనారాయణ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ బి ఆర్ఎస్ నాయకులు నందిమల్ల రమేష్ జహీబ్ రహీం డేనియల్ అభిషేక్ పొన్నూరు సురేందర్ బండారు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు