
లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి సేవలు అభినందనీయం
లీడర్ రూమల్ల సునీల్ కుమార్ రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి- అవసరం ఉన్నవారికి, ఆర్తులకు మేం సేవలందిస్తాం అనే నినాదంతో అంతర్జాతీయంగా లయన్స్ సభ్యులు సేవలందిస్తున్నారని ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పట్టిహిల్ “చేంజ్ ద వరల్డ్ “అనే నినాదంతో లయన్స్ సంస్థ ద్వారా అన్ని రకాల సేవలతో పాటు, సమస్త ను బలోపేతం చేయడానికి సభ్యుల చేరిక కూడా అవసరమని, ఎంతమంది నూతన సభ్యులను చేర్పిస్తే వారిని అత్యున్నతంగా గుర్తింపునిస్తామని, అలాగే బంగారు…