
రైతులు ధాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలి
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి. మండల పరిధిలోని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఇసిపేట పీఏసీఎస్ గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, గోడౌన్లో గన్ని సంచులు పరిశీలించారు. ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు…