పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ నందు నిర్వహించిన వాహనాల వేలంనందు (16) ద్విచక్ర వాహనాలు వేలం వేయడం జరిగింది.ఈ ద్విచక్ర వాహనాల విలువ ఎంవీఐ నిర్ణయించిన ప్రకారం 1,95,000 కాగా వేలం లో 3,67,084 ప్రభుత్వానికి ఆదాయం చేకూరిందని పరకాల ఎక్సైజ్ సీఐ తాతజీ తెలిపారు.
వాహనాల వేలం ద్వారా ప్రభుత్వనికి 367084 ఆదాయం
