
మా బతుకు దెరువు ఎట్లా ? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం పై ప్రభుత్వం పునరాలోచించాలి!!
మాక్కూడా ఉపాధి చూపించండి అని టాటా ఏసీ డ్రైవర్ల , ఓనర్ల ఆవేదన!!!! ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలంలో ప్రెస్ మీట్ యూనిట్ సభ్యులు పాల్గొని సమావేశం ఏర్పాటు చేసి టాటా ఏసీ యూనియన్ సభ్యులు , మాట్లాడుతూ,తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం ప్రకటించడంతో మా బతుకు తెరువు దెబ్బతింటుందని,మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ల్లో లో బాగంగా ఆర్టీసీ…