
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కాకముందే బి ఆర్ ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరెంటు ఇస్తలేరని చెప్పడం సిగ్గుచేటు అని బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అవినీతిమయంతో అభివృద్ధి కుంటుపడిందని…