
ఉత్తపుణ్యానికి ఎందుకియ్యాలిరా!? మహానగర పాలికలో మాయాజాలం!
`మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి, తిట్టిందెవరు? `సాయం చేస్తున్నట్లే నటించి, నిండా ముంచిందెవరు? ` 51 మంది ఆశలపై నీళ్లు చల్లిందెవరు? `మంత్రి కేటిఆర్ ఆదేశాలను బేఖాతరు చేసిందెవరు? ` కౌన్సిల్ తీర్మానం పక్కన పెట్టి ఇచ్చిన 450 కొత్త కొలువుల మతలబు ఏమిటి? `పంపకాలను తీవ్రంగా తప్పు పట్టిన ఆ సీనియర్ నాయకుడు ఎవరు? `అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిందెవరు? `అయినా పెడచెవిన పెట్టిందెవరు? ` 51 మందిని పక్కన పెట్టి, కొత్త…