ఉత్తపుణ్యానికి ఎందుకియ్యాలిరా!? మహానగర పాలికలో మాయాజాలం!

`మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి, తిట్టిందెవరు? `సాయం చేస్తున్నట్లే నటించి, నిండా ముంచిందెవరు? ` 51 మంది ఆశలపై నీళ్లు చల్లిందెవరు? `మంత్రి కేటిఆర్‌ ఆదేశాలను బేఖాతరు చేసిందెవరు? ` కౌన్సిల్‌ తీర్మానం పక్కన పెట్టి ఇచ్చిన 450 కొత్త కొలువుల మతలబు ఏమిటి? `పంపకాలను తీవ్రంగా తప్పు పట్టిన ఆ సీనియర్‌ నాయకుడు ఎవరు? `అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిందెవరు? `అయినా పెడచెవిన పెట్టిందెవరు? ` 51 మందిని పక్కన పెట్టి, కొత్త…

Read More

భూముల చెరకు తహసీల్దారే అండ!

`స్వయంగా ప్రభుత్వ భూములు దారాదత్తం! `ఆ జిల్లాలో వందల ఎకరాలు మాయం! `ఎవరు ఎక్కువ ముట్టజెప్పితే వాళ్లకే పట్టా! `ఒకప్పటి జిల్లా కలెక్టర్‌ అండ! `ఆ కలెక్టర్‌ అవినీతిలో తహసీల్దారు కు వాటా! `అప్పటి కలెక్టర్‌ అవినీతి మీద నేటిధాత్రి వరుస కథనాలు! `కలెక్టర్‌ కు స్థాన చలనంతో సర్థుకున్న తహసీల్దారు! `ఆ కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ తహసీల్దారు బదిలీ! `ఎమ్మార్వో కు ఆర్‌ ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్ల సహకారం. `దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు…

Read More

యాదద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా కుటుంబ సభ్యులు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారి ప్రత్యేకమైన చొరవతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.నూతనంగా నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా…

Read More

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ రవిచంద్ర కుటుంబం

తిరుమల: నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా కలియుగ ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు* తిరుమల వేంకటేశ్వర స్వామిని సోమవారం తెల్లవారుజామున రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని వారు భగవంతున్ని వేడుకున్నారు.తిరుమల  శ్రీవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు…

Read More
error: Content is protected !!