రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
స్వచ్ఛ సర్వేక్షణ 2023 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలలో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త వెహికల్స్ సానిటేషన్ టాయిలెట్స్ మిషన్ భగీరథ కమ్యూనిటీ టాయిలెట్స్ వీధి దీపాల పైన ఏర్పడుతున్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో మున్సిపాలిటీలోని పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఓట్ ఫర్ యువర్ సిటీ ఓటింగ్ ద్వారా సర్వే చేసి దానిలో మెరుగైన ర్యాంకు లను కేటాయించి అవార్డుసు అందజేయబడునని మున్సిపల్ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఓట్ ఫర్ యూనివర్సిటీలో పాల్గొనడానికి సూచనలు చేస్తున్న మునిసిపల్ పర్యవేక్షకుడు కాలేరు ప్రసాదరావు వార్డ్ ఆఫీసర్స్ బిల్ కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు
స్వచ్ఛ సర్వేక్షన్ పనులు ఓటింగ్ ద్వారా పరిశీలన.
