కడప జిల్లా
వీరి వద్ద నుంచి సుమారు 13 లక్షల విలువ గల 271 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం….
వీరిపై గతంలో జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులు…
సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్….
పాల్గొన్న ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ రాజా రెడ్డి, ఎస్సై నాయక్, సిబ్బంది…