పండుగలు ఎన్ని రకాలుగా ఉన్న మన సమాజంలో సంప్రదాయకంగా సంస్కృతిలో భాగంగా మారిన గొప్ప పండుగ దీపావళి అని పులి రాజశేఖర్ అన్నారు దీపాల పండుగ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి దీపావళి పండుగను పురస్కరించుకొని ఆవుపాలు, పేడ,పంచకం, ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నోములు ఉన్న వందల కుటుంబాలకు ఉచితంగా ఆవుపాలు, పేడ, పంచకం, ఉచితంగా ఇచ్చినట్లు వారన్నారు. ఆ పవిత్రమైన రోజున వారికి ఇచ్చినందుకు నా జన్మ ధన్యమైంది అని అన్నారు.