ఇంప్లిమెంటరీ పై అవగాహన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి 

 

సింగరేణి.కొత్తగూడెం టౌన్. 17.11.2022 న సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా రోల్ మరియు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటర్ మరియు ఇంప్లిమెంటర్ పై

అవగాహన కార్యక్రమానికి ఏరియా వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి.శ్రీకాంత్,యస్.ఈ.(ఈ&యం), అధ్యక్షతన కొత్తగూడెం ఎం.వి.టీ.సీ నందు ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులకు ఎస్.ఎం.పీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది, ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీ కుమారస్వామి,జి,ఎం సేఫ్టీ, కే.జి.ఎం రీజియన్, కమలాకర్ భూషణ్, ఏ.జి.ఎం.(ఈ&యం), గోపాల రాజు,డి.వై,జి.ఎం,(సింటార్స్), కోటిరెడ్డి ఏరియా సేఫ్టీ ఆఫీసర్, ఎం.డి రజాక్, వైస్ ప్రెసిడెంట్ టీబీజీకేస్, మూర్తి వి.టి.సి,మేజర్,లు పాల్గొన్నారు, ఎస్. ఎం.పీ కు సంబంధించి వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఇంటి నుండి డ్యూటీకి బయలుదేరినప్పటి నుండి డ్యూటీ లో పని ప్రదేశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది, ఏ విధమైనా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చనే ప్రక్రియలో భాగమే సేఫ్టీ

మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ఉద్దేశమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జే.శంకర్,వి.కే-7 మేనేజర్,అభిలాష్.ఎస్.ఓ, ఏరియా వర్క్ షాప్ ఇంజనీర్స్ బోడ శంకర్, టి అనిల్, ఏ ఉపేందర్ బాబు, ఫిట్ కార్యదర్శి, ఎం.డి సత్తార్ పాష, సెంట్రల్ కమిటీ పొదిల శ్రీనివాసరావు,ఎలక్ట్రికల్ ఫోర్మెన్స్, వై రవి, రమేష్ బాబు, వెంకట్రాం, భానుచందర్,మెకానికల్ ఫోర్మెన్స్ & యాక్టింగ్, యాకుబుద్దీన్, వేణుగోపాల్, సామ్యూల్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ అల్లి విల్సన్,ఆల్ ఎలక్ట్రిషన్, ఫిటర్స్,ఎం.వి డ్రైవర్స్, టర్నర్స్, టెండాల్స్, ఎలక్ట్రికల్, కాంట్రాక్టర్స్ మరియు సూపర్వైజర్స్, సోలార్ సూపర్వైజర్స్, ఎం.వి.టీ.సీ. స్టాఫ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!