నేటి ధాత్రి ముస్తాబాద్ మండల కేంద్రంలో స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఆటో యజమాన్యం సభ్యులు మండల ఆటో ప్యాసింజర్ యూనియన్ నూతన మండల కమిటీ ఎన్నిక మండల అధ్యక్షులుగా కదిరే శంకర్ గౌడ్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా శివరాజం ప్రధాన కార్యదర్శిగా సంతోష్ రెడ్డి కోశాధికారిగా హనుమంతరావు సంయుక్త కార్యదర్శి మోహన్ కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి చికోడ్ మల్లేశం బదనకల్ బిక్షపతి గూడూర్ సలహాదారులు రాములు శ్రీహరి