
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో రజక సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలు ఘనపురం రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రజక సంఘం సభ్యులు పెద్దమనుషులు అధిక సంఖ్యలో పాల్గొని చాకలి ఐలమ్మ యొక్క ధైర్య సాహసాలను మరొకసారి గుర్తుతెచ్చుకొని ఆమె బాటలో కొనసాగించాలని ఈ కార్యక్రమంలో గణపురం రజక సంఘం సభ్యులు పసునూటి వెంకన్న ఎన్నిండ్ల సమ్మయ్య వైనాల భాస్కర్ పసునూటి రాజు నేరెళ్ల సారయ్య పసునూటి శంకర్ ఎన్నిల శంకర్ రామడుగు నరేష్ పసునూటి వెంకటేష్ రాజు శీను మొగిలి పసునూటి మన్నెమ్మ వడ్డేపల్లి సారంగపాణి గణపురం రజక సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది