అన్నసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
మహబూబ్ నగర్ జిల్లా
చిన్నచింతకుంట మండలం
తిరుమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వడ్డే రాజపేట రాములు,వడ్డె వెంకటన్న,వడ్డె సత్యన్న, భాస్కర్ తో పాటు టిడిపి పార్టీ కి చెందిన కార్యకర్తలు రామచంద్రయ్య,అంజయ్య,శ్రీనివాసులు,తప్పులిస్టు రామచంద్రయ్య,మైలు బాలరాజు తో పాటు పలువురు
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీల చేరినారు.
వారికి గులాబీ కండువాలు కప్పి బిఆరెఏస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బిఆరెఎస్ పార్టీ లో చేరుతున్నామని వారు అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడానికి పార్టీశ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.