గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కొద్దిరోజుల క్రితం ఎస్ఐ ల బదిలీల ప్రక్రియలో భాగంగా గుండాల మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్ఐ గా నియమితులైన రాజమౌళి ని పీఎస్ఆర్,పీవీఆర్ యువసేన మండల కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి షాల్వాతో సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పూనెం సమ్మయ్య,మాజీ ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, మండల యువజన నాయకులు దార అశోక్, ఖాసీం, వాజీద్, పల్లపు రాజేష్, బొంగు చంద్రశేఖర్, నూనావత్ రవి, సక్కు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.