సిరిసిల్ల : నేటి ధాత్రి
సిరిసిల్ల పట్టణంలో పెద్దూర్ నూతన బైపాస్ పక్కన అపరేల్ పార్కు సమీపంలో ఎర్ర మట్టిని అక్రమంగా తెల్లవారుజామున తరలిస్తున్నారు.. అధికారులతో కుమ్మక్కైన అధికార పార్టీ కి చెందిన 8th వార్డ్ అధ్యక్షుడు ఈ అక్రమ దందా ను యధావిధిగా కొనసాగిస్తున్నారు..