ఆంజనేయులు చెట్టి పదవి విరమణ సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం ఏరియా జి.ఎం. ఆఫీసు లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు తేదీ. 2022-12-31.న ఎస్టేట్ డిపార్ట్మెంట్ లో డి‌జి‌ఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన ఏ.వి. ఆంజనేయులు చెట్టికి మరియు ఎం‌వి‌టి‌సి లో డి‌జి‌ఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన.పి‌ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి కి కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిదిగ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ . హాజరు అయినారు. వీరితో పాటు కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ హాజరు అయినారు.  

 ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ. ఏ.వి. ఆంజనేయులు చెట్టి. దాదాపు 40 సంవత్సరాలు మరియు పి‌ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి గారు కూడా దాదాపు 40 సంవత్సరాలు సుధీర్గ సర్విసు పూర్తి చేసుకొని మంచి నడవడికతో, అంకిత భావంతో పని చేసి తేదీ 2022-12-31 న పదవీ విరమణ పొందుచున్నారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో వర్దీల్లాలని ఆకాంక్షించారు. 

 

 ఈ కార్యక్రమములో ఏరియా జి‌ఎం జక్కం రమేశ్ కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్, సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ పాలడుగు శ్రీనివాస్ , జి.ఎం. (సి‌పి‌పి) కార్పొరేట్ సి.హెచ్. నరసింహరావు, ఎస్‌ఓటు జి‌ఎం ఆర్. నారాయణ రావు , జి.కె.ఓ.సి. ప్రాజెక్టు ఆఫీసర్ రమేశ్, ఇంచార్జ్ కొత్తగూడెం ఏరియా ఇంజినీర్ కె. వెంకటేశ్వర్లు , ఏజెంట్ బూర రవీందర్, ఏజి‌ఎం (సివిల్) సూర్యనారాయణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కోటిరెడ్డి, డి.జి‌.ఎం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి‌.ఎం.(ఎఫ్.ఏ) రాజశేఖర్, డి.జి‌.ఎం.(ఎం‌వి‌టి‌సి ) శర్మ, ఎస్.ఓ.ఎం. జి.కె.ఓ.సి. కరుణాకర్, ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్య, అడిషనల్ మేనేజర్ రామకృష్ణ, ఎస్.ఈ. (ఈ.ఎం) స్టోర్స్ ప్రకాష్, అడిషినల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ టి. సత్యనారాయణ , సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమనా రెడ్డి, డి.వై.ఎస్.ఈ. (ఐఈ) కె. రాధానాగభూషణం, సీనియర్ పి.ఓ. లు మజ్జి మురళి, జి. సుధాకర్, ఎం. శ్రవణ్ కుమార్, జి.ఎం. పి.ఏ. మూర్తి, లవన్ కుమార్, వీరభద్రమ్మ, ఎస్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ సాగర్, ఉమర్, రామాల ప్రసాద్, సుష్మా, ఆశ, జి.ఎం. ఆఫీసు అధికారులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *