అదు పు తప్పిన తుఫాన్ స్వల్ప గాయలు

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో మారెమ్మ కుంట దగ్గర తుఫాన్ అదుపుతప్పి చికెన్ సెంటర్ లోకి వెళ్లే క్రమంలో డ్రైవర్ చాకచక్యంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పీ o చారు తుఫాన్ లో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి అదేవిధంగా రాజీవ్ చౌక్ లో సిగ్నల్స్ పనిచేయడం లేదని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా తెలిపారు వాహనాలు అడ్డదిడ్డంగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి సూచిక బోర్డులు సిగ్నల్స్ ఏర్పాటు చేయించాలని ఆయన కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!