శ్రీ గాయత్రి దేవి అమ్మవారి రూపంలో దుర్గామాత.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని వెంకట్రావుపల్లి సి గ్రామములోని *అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం లో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరణవారాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు దుర్గ మాత అమ్మవారు శ్రీ గాయత్రి దేవి*రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ అధ్యక్షులు అంకం సదానందం,దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు బుర్ర సతీష్, మాసు రమేష్ కొక్కుల కరుణాకర్, దేవేందర్, సందీప్, రాకేష్, నాగరాజు, రాజు, శివ, వేద పండితులు వరుణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!