
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని
కుటుంబ సమేతంగా శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం సిపి దంపతులకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇవ్వగా
ఆలయ పర్యవేక్షకులు బి.తిరుపతి రావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు వారి వెంట స్థానిక డిఎస్పీ నాగేంద్ర చారి సిఐ కరుణాకర్ ఉన్నారు